WPL 2026 | డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్.. బోణీ కొట్టిన ఆర్సీబీ వుమెన్స్ జట్టు..
WPL 2026 | ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా నిర్వహించిన వుమెన్స్ ప్రీమియర్ లీడ్ (డబ్ల్యూపీఎల్) 2026 టోర్నీ మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ వుమెన్ జట్టుపై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వుమెన్ జట్టు ఘన విజయం సాధించింది. అయితే నదిన్ డి క్లర్క్, అరుంధతి రెడ్డి నిలదొక్కుకుని ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.
M
Mahesh Reddy B
Sports | Jan 10, 2026, 7.37 am IST

















