VIjay Hazare Trophy 2025-26 | విజయ్ హజారే ట్రోఫీ.. సెంచరీలతో చెలరేగిన రోహిత్, కోహ్లి.. వైభవ్ కళ్లు చెదిరే ఇన్నింగ్స్..
VIjay Hazare Trophy 2025-26 | దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఇవాళ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇందులో పలు జట్లు పోటీ పడుతున్నాయి. ఇక టీమిండియా బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి సైతం చాలా ఏళ్ల తరువాత ఈ ట్రోఫీలో ఆడుతున్నారు.
M
Mahesh Reddy B
Sports | Dec 24, 2025, 7.50 pm IST
















