T20 World Cup | అట్టహాసంగా టీ20 వరల్డ్ కప్ ప్రారంభోత్సవ వేడుకలు..
T20 World Cup | టీ20 వరల్డ్ కప్ ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముంబయి వాంఖడే వేదికగా జరిగిన భారత్-యూఏఈ మ్యాచ్‌కు ముందు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలీవుడ్ నటి నోరా ఫతేహి, రిషబ్ రిఖిరామ్, శివమణి, బాద్షా ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి.
T20 World Cup | టీ20 వరల్డ్ కప్ ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ముంబయి వాంఖడే వేదికగా జరిగిన భారత్-యూఏఈ మ్యాచ్‌కు ముందు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలీవుడ్ నటి నోరా ఫతేహి, రిషబ్ రిఖిరామ్, శివమణి, బాద్షా ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. భారత్ మ్యాచ్ సందర్భంగా స్టేడియం మొత్తం అభిమానులతో కిక్కిరిసింది.

అంతకు ముందు జెట్ ప్యాక్‌తో ఓ వ్యక్తి గాల్లో ఎగురుతూ ట్రోఫీని మైదానంలోకి తీసుకురాగా.. ఆ తర్వాత అభిమానుల హర్షధ్వానాల మధ్య ప్రపంచకప్ అంబాసిడర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కలిసి ఐసీసీ అధ్యక్షుడు జై షా మైదానంలోకి ట్రోఫీతో మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడు.

రోహిత్.. రోహిత్ నినాదాలతో అభిమానులు హోరెత్తించారు. ఆ తర్వాత డ్రమ్స్ శివమణి బ్యాండ్ ప్రదర్శనతో అభిమానులను ఉర్రూతలూగించాడు. ప్రముఖ ర్యాపర్ బాద్షా తన పాటలతో స్టేడియాన్ని హోరెత్తించాడు. రిషబ్ రిఖిరామ్ సితార్ ప్రదర్శన ఆకట్టుకుంది. అలాగే, బాలీవుడ్ నటి నోరా ఫతేహి తన డ్యాన్స్‌తో అభిమానుల్లో జోష్ నింపింది.

సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026

Nora Fatehi | ఫిఫా వరల్డ్ కప్ వేడుకల్లో సందడి చేయనున్న డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి..!
మే 9, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



