T20 World Cup | న్యూజిలాండ్ టార్గెట్ 170 రన్స్..!
T20 World Cup | టీ20 ప్రపంచకప్‌లో తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు దక్షిణాఫ్రికా 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
T20 World Cup | టీ20 ప్రపంచకప్‌లో తొలి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కు దక్షిణాఫ్రికా 170 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కివీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రొటీస్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మార్కో జాన్సెన్ 55 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. డేవాల్ట్ బ్రేవిస్ (34) , ట్రిస్టన్ స్టబ్స్ (29) మినహా ఎవరూ భారీ స్కోర్ చేయలేకపోయారు. ప్రొటీస్ జట్టులో నలుగురు బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. కివీస్ బౌలర్లలో మాట్ హెన్రీ, కోల్ మెక్‌కాంచీ, రచిన్ రవీంద్ర తలా రెండు వికెట్లు పడగొట్టారు. లాకీ ఫెర్గూసన్, జేమ్స్ నీషమ్ చెరో ఒక వికెట్ తీశారు.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






