Jasprit Bumrah | యార్కర్‌తో బ్యాట్స్‌మెన్‌ను బోల్తాకొట్టించిన బుమ్రా.. వీడియో
Jasprit Bumrah | ఎప్పుడూ బౌలింగ్‌తో బ్యాటర్లను బెంబేలెత్తించే స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఈసారి తన చురుకైన ఫీల్డింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు.
Jasprit Bumrah | త్రినేత్ర.న్యూస్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్ తన రెండో మ్యాచ్‌లో నమీబియాపై ఘన విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో యూఎస్ఏ బౌలర్ల ధాటికి బ్యాటర్లు చేతులెత్తేసినా.. కెప్టెన్ సూర్య కుమార్ బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌తో జట్టుకు చాలెంజింగ్ స్కోర్‌ను చేయగలిగింది. దీంతో అతికష్టంపైన 26 పరుగులతో విజయం సాధించింది. అయితే నమీబియాపై మాత్రం ఆల్‌రౌండ్ షోతో టీమ్ఇండియా అదరగొట్టింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్‌తో ప్రత్యర్థి జట్టును ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు.
ఎప్పుడూ బౌలింగ్‌తో బ్యాటర్లను బెంబేలెత్తించే స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ఈసారి తన చురుకైన ఫీల్డింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. అక్షర్ పటేల్ వేసిన 12.3 ఓవర్‌లో నమీబియా బ్యాటర్ మలన్ క్రుగర్ స్వీప్ చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో గాల్లోకి ఎగిరిన బంతిని బుమ్రా వెనక్కి రన్నింగ్ చేస్తూ కళ్లు చెదిరిపోయే క్యాచ్ పట్టుకున్నాడు.
https://x.com/StarSportsIndia/status/2021986821002134008
ఇక బౌలింగ్‌లోనూ సూపర్ యార్కర్ వేసి నమీబియా బ్యాటర్ రూబెన్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇన్నింగ్స్ 16.4వ ఓవర్‌లో తన పదునైన యార్కర్‌తో రూబెన్‌ను బోల్తాకొట్టించాడు. దీంతో చాల రోజుల తర్వాత తనదైన మార్క్ యార్కర్‌తో అదరగొట్టాడు.
https://x.com/StarSportsIndia/status/2021992722916426047
సంబంధిత వార్తలు

IND vs AFG ODI Squad | అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ.. రోకోకు ఛాన్స్.. శాంసన్‌కు నో..!
మే 19, 2026

Virat Kohli | మళ్లీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వద్దు.. 2027 వరల్డ్ కప్‌పై విరాట్ సంచలన వ్యాఖ్యలు..!
మే 15, 2026

ICC Women’s T20 World Cup | టీ20 వరల్డ్ కప్‌కు భారత్ జట్టు ప్రకటన.. యువ ఫాస్ట్ బౌలర్ నందినికి ఛాన్స్..!
మే 2, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



