IND Vs NZ | న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్.. శ్రేయాస్, బిష్ణోయ్‌లకు చోటు..
IND Vs NZ | న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై జరగనున్న 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ఇప్పటికే స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌తోపాటు బ్యాటర్ తిలక్ వర్మ దూరమైన విషయం విదితమే. అయితే ఈ ఇద్దరు ప్లేయర్లను బీసీసీఐ మరో ఇద్దరితో భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది.
M
Mahesh Reddy B
Sports | Jan 17, 2026, 10.47 am IST















