Hardik Pandya | పాండ్యా కొట్టిన సిక్సర్‌కు గాయపడ్డ కెమెరామన్.. స్వయంగా వెళ్లి సారీ చెప్పిన హార్దిక్..
Hardik Pandya | అహ్మదాబాద్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 25 బంతుల్లోనే 63 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పాండ్యా ఇన్నింగ్స్‌లో 5 అద్భుతమైన సిక్స్‌లు ఉన్నాయి.
M
Mahesh Reddy B
Sports | Dec 20, 2025, 12.41 pm IST
















