Australia Media | ఆసీస్ మీడియా ఇప్పుడేమంటుంది..? అదే భారత్‌లో అయితే ఎంత ఏడ్చేవారో..?
Australia Media | ఆస్ట్రేలియా వేదికగా యాషెస్ టెస్టు సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా మెల్‌బోర్న్‌లో 4వ టెస్టు మ్యాచ్ జరగ్గా అందులో ఇంగ్లండ్ విజయం సాధించింది. తొలి మూడు టెస్టుల్లో గెలిచిన ఆసీస్ ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. కానీ తాజా టెస్టులో ఓటమి పాలైంది.
M
Mahesh Reddy B
Sports | Dec 28, 2025, 12.53 pm IST
















