Asian Games 2026 | ట్రాప్ షూటింగ్‌లో రజతం.. మెరిసిన భారత జోడీ..
Asian Games 2026 | ఆసియా క్రీడల్లో షూటింగ్‌లో భారత్ మరో పతకం సాధించింది. మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో నీరూ ధండా, అశిమా అహ్లావత్, మనీషా కీర్‌లతో కూడిన భారత జట్టు రజత పతకం గెలుచుకుంది. మూడు రోజుల క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత్ 328 పాయింట్లు సాధించింది.
Asian Games 2026 | ఆసియా క్రీడల్లో షూటింగ్‌లో భారత్ మరో పతకం సాధించింది. మహిళల ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో నీరూ ధండా, అశిమా అహ్లావత్, మనీషా కీర్‌లతో కూడిన భారత జట్టు రజత పతకం గెలుచుకుంది. మూడు రోజుల క్వాలిఫికేషన్ రౌండ్‌లో భారత్ 328 పాయింట్లు సాధించింది. 346 పాయింట్లతో చైనా స్వర్ణం దక్కించుకోగా.. 325 పాయింట్లతో కువైట్ కాంస్యం సాధించింది. మరోవైపు పురుషుల ట్రాప్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. 339 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచింది. 355 పాయింట్లతో కువైట్ స్వర్ణం, 349 పాయింట్లతో ఖతార్ రజతం, 348 పాయింట్లతో కజకిస్థాన్ కాంస్యం సాధించాయి. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో భారత షూటర్ ఈషా సింగ్ రజతం సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో ఈ విభాగంలో ఆమె వరుసగా రెండోసారి రజత పతకం గెలుచుకుంది. 2022 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లోనూ ఈషా రజతం సాధించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ramchander Rao | హిందూ దేవుళ్లను విభజిస్తారా?
- ●Mutual Funds | 3 ఏళ్లుగా ఎస్ఐపీలో నష్టాలు.. కొనసాగించాలా, తీసేయాలా..?
- ●Indian Oil Packaged Drinking Water | ఇకపై పెట్రోల్ బంకుల్లో ఇండియన్ ఆయిల్ సొంత 'వాటర్' : అందుబాటులోకి ప్యాకేజ్డ్ తాగునీరు
- ●INDIA bloc meeting | రేపు ఇండీ కూటమి కీలక భేటీ.. ఆప్, డీఎంకే దూరం
- ●Uttam Kumar Reddy | కాళేశ్వర పునరుద్ధరణ పనుల్లో ఆర్మీ ఇంజినీర్ల సేవలు వినియోగిస్తాం
- ●OPPO K14 Plus | ఒప్పో నుంచి కె14 ప్లస్ స్మార్ట్ఫోన్.. 8000 ఎంఏహెచ్ బ్యాటరీతో అదిరిపోయింది..

Ramchander Rao | హిందూ దేవుళ్లను విభజిస్తారా?

Mutual Funds | 3 ఏళ్లుగా ఎస్ఐపీలో నష్టాలు.. కొనసాగించాలా, తీసేయాలా..?

Indian Oil Packaged Drinking Water | ఇకపై పెట్రోల్ బంకుల్లో ఇండియన్ ఆయిల్ సొంత 'వాటర్' : అందుబాటులోకి ప్యాకేజ్డ్ తాగునీరు

INDIA bloc meeting | రేపు ఇండీ కూటమి కీలక భేటీ.. ఆప్, డీఎంకే దూరం





