Virat Kohli | కోహ్లి అద్భుత శతకం.. పాంటింగ్ రికార్డు బద్దలు..
Virat Kohli | న్యూజిలాండ్‌తో జరిగిన మూడో, నిర్ణయాత్మక వన్డేలో విరాట్ కోహ్లి మరోసారి తన క్లాస్‌ను చాటాడు. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఒత్తిడి పరిస్థితుల్లో అద్భుత శతకం సాధించిన కోహ్లి, భారత రన్‌చేజ్‌ను ఒంటిచేత్తో నిలబెట్టే ప్రయత్నం చేశాడు. టాప్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిన వేళ జట్టును ఆదుకునే బాధ్యతను భుజాలపై వేసుకున్నాడు.
M
Mahesh Reddy B
Cricket | Jan 19, 2026, 7.14 am IST















