Maoists surrender | నేడు సోది కేశాలు సహా 30 మంది మావోల లొంగుబాటు!
Maoists surrender | మావోయిస్టుల లొంగుబాటు (Maoists surrender) చివరి దశకు చేరుకుంది. నేడు లొంగిపోయే వారిలో పీఎల్‌జీఏ బెటాలియన్ సభ్యులు, బెటాలియన్ డిప్యూటీ కమాండర్ సోది కేశాలు సహా 30 మంది నక్సల్స్ ఉన్నారు.
త్రినేత్ర.న్యూస్: మావోయిస్టుల లొంగుబాటు (Maoists surrender) చివరి దశకు చేరుకుంది. ఇటీవలే మావో ముఖ్య ముఖ్య నేతలు దేవ్‌జీ, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, బడే చొక్కారావు అలియాస్ దామోదర్, నూనె నర్సింహారెడ్డి అలియాస్ గంగన్నలు గత ఫిబ్రవరి 24న తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. కాగా నేడు మరో 30 మంది మావోయిస్టులు డీజీపీ ఎదుట లొంగిపోనున్నట్లు సమాచారం.
ఇందుకు సంబంధించిన వివరాలను మధ్యాహ్నం 3 గంటలకు డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించనున్నట్లు తెలిసింది. లొంగిపోయే వారిలో పీఎల్‌జీఏ బెటాలియన్ సభ్యులు, బెటాలియన్ డిప్యూటీ కమాండర్ సోది కేశాలు సహా 30 మంది నక్సల్స్ ఉన్నారు. ఇప్పటికే సుమారు 40 ఆయుధాలను మావోయిస్టులు పోలీసులకు సరెండర్ చేశారు. వాటిలో ఏకే 47 సహా అధునాతన ఆయుధాలు ఉన్నట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌లో రోజురోజుకు కూంబింగ్ పెంచుతుండడంతో ఛత్తీస్‌గఢ్ క్యాడర్ మావోలు తెలంగాణ పోలీసులను ఆశ్రయించినట్లు విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






