Maheshwar Reddy | రాష్ట్ర ఖజానాలో పైసా లేదట.. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధ్యమా?
తెలంగాణ రాష్ట్ర ఖజానాలో పైసా లేదని.. ఈ పరిస్థితుల్లో బ్యాంకులు (Banks) నమ్మి అప్పు ఇచ్చే పరిస్థితి అంతకన్నా లేదని రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (BJP Legislative party Leader Maheshwar Reddy) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల్లో ఉన్న పస చేతల్లో లేదని విమర్శించారు.
- బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
త్రినేత్ర.న్యూస్: తెలంగాణ రాష్ట్ర ఖజానాలో పైసా లేదని.. ఈ పరిస్థితుల్లో బ్యాంకులు (Banks) నమ్మి అప్పు ఇచ్చే పరిస్థితి అంతకన్నా లేదని రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి (BJP Legislative party Leader Maheshwar Reddy) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల్లో ఉన్న పస చేతల్లో లేదని విమర్శించారు. అప్పు లేనిదే రోజు గడవని దుస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వం మాటలు మాత్రం 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ (3 Trillion dollar economy) గురించి మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందన్నారు. కనీసం 14-15% వృద్ధి రేటు లేకుండా సాధ్యం కాని కలను ఎలా నిజం చేస్తుందో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నన్ను కోస్తే పైసా లేదని చెప్పే సీఎం రేవంత్ ఈ రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





