Mahesh Kumar Goud | కేరళం విజయం తెలంగాణకు మరింత బలాన్నిచ్చింది: మహేష్ కుమార్ గౌడ్
Mahesh Kumar Goud | కేరళం (Keralam)లో కాంగ్రెస్ విజయం తెలంగాణ (Telangana) లో పార్టీకి మరింత బలాన్ని, మరోసారి విజయం సాధిస్తామన్న నమ్మకాన్ని కలిగించిందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ (UDF) ఘన విజయాన్ని సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Mahesh Kumar Goud | త్రినేత్ర.న్యూస్: కేరళం (Keralam)లో కాంగ్రెస్ విజయం తెలంగాణ (Telangana) లో పార్టీకి మరింత బలాన్ని, మరోసారి విజయం సాధిస్తామన్న నమ్మకాన్ని కలిగించిందని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ (UDF) కూటమి ఘన విజయాన్ని సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. కేరళంలో 140 సీట్లలో దాదాపు 100 సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం చరిత్రాత్మకమన్నారు.
విజయ్‌కు అభినందనలు..
కేరళంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పలువురు మంత్రులు నాయకులు ప్రచారం నిర్వహించడం.. తెలంగాణలో పాలన చూసి ఓట్లు వేయాలని కోరడం చాలా ప్రభావం చూపించింది. తమిళనాడులో ప్రజలు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీని గెలిపించడం శుభసూచకం. విజయ్‌కు అభినందనలు.
బెంగాల్‌లో బీజేపీ కుట్ర..
పశ్చిమ బెంగాల్ లో బీజేపీ మొదటి నుంచి ఒక కుట్ర పూరిత రాజకీయాలు చేసింది. సర్ పేరుతో టీఎంసీ అనుకూల ఓట్లను తొలగించడం, వ్యవస్థలను బీజేపీ దుర్వినియోగం చేయడం లాంటి చర్యలు ప్రజాస్వామ్య విరుద్ధం. దుర్మార్గపు రాజకీయాలతో అధికారంలోకి వచ్చేలా కుట్రలు చేశారు. ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను సమీక్ష చేసి ఇండియా కూటమి మరింత బలోపేతం అయ్యేందుకు, అంతా కలిసి బీజేపీ కుట్ర రాజకీయాలపై పోరాటం చేసేందుకు ప్రణాళికలు చేయాలి అని మహేశ్‌కుమార్ గౌడ్ సూచించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



