త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | కాళేశ్వ‌ర పునరాభివృద్ధి ప‌నుల‌కు సీఎం భూమి పూజ‌

CM Revanth Reddy | ఎం రేవంత్‌రెడ్డి కాసేప‌టి క్రితం కాళేశ్వరం చేరుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు (Ministers) ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, NDSA చైర్మన్ అనిల్ జైన్ బ‌య‌లుదేరి వెళ్లారు. అనంత‌రం కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం పునరాభివృద్ధి పనులకు భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.

S

News | Published On Apr 20, 2026, 6.16 pm IST

CM Revanth Reddy | కాళేశ్వ‌ర పునరాభివృద్ధి ప‌నుల‌కు సీఎం భూమి పూజ‌
Advertisement

CM Revanth Reddy: త్రినేత్ర‌.న్యూస్‌: సీఎం రేవంత్‌రెడ్డి కాసేప‌టి క్రితం కాళేశ్వరం చేరుకున్నారు. సీఎంతో పాటు మంత్రులు (Ministers) ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, NDSA చైర్మన్ అనిల్ జైన్ బ‌య‌లుదేరి వెళ్లారు. అనంత‌రం కాళేశ్వరం ఆలయం(Kaleshwaram Temple)లో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ త‌దిత‌రుల‌తో క‌లిసి సీఎం ద‌ర్శించుకున్నారు.

అనంత‌రం కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం పునరాభివృద్ధి పనులకు భూమిపూజ(groundbreaking ceremony) కార్యక్రమంలో పాల్గొన్నారు. కాళేశ్వరంలో రూ.198 కోట్లతో కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం పునరాభివృద్ధి పనులతో పాటు కాళేశ్వరం బస్ స్టేషన్ కు సీఎం రేవంత్‌ శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ధి ప‌నుల శంకుస్థాప‌న త‌ర్వాత సీఎం, మంత్ర‌లు కాళేశ్వరం నుంచి మేడిగడ్డకు బయలుదేరి వెళ్లారు.

Advertisement
Advertisement