BJP Mahila Morcha | సీఎం ఇంటి ముట్టడి ఉద్రిక్తం.. బీజేపీ మహిళా మోర్చా నేతల అడ్డగింత
CM House siege | జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నివాసాన్ని ముట్టడించేందుకు (House siege) బీజేపీ మహిళా మోర్చా(BJP Mahila Morcha) ప్రయత్నించింది. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి (Shilpa Reddy) నేతృత్వంలో ప్రదర్శనగా రేవంత్ రెడ్డి ఇంటి వైపు దూసుకెళ్లిన మహిళా కార్యకర్తలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.
త్రినేత్ర.న్యూస్: జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నివాసాన్ని ముట్టడించేందుకు (House siege) బీజేపీ మహిళా మోర్చా(BJP Mahila Morcha) ప్రయత్నించింది. వీరి రాక గురించి ముందుగానే తెలిసిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి (Shilpa Reddy) నేతృత్వంలో ప్రదర్శనగా రేవంత్ రెడ్డి ఇంటి వైపు దూసుకెళ్లిన మహిళా కార్యకర్తలను పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులకు, మహిళా మోర్చా నేతలకు మధ్య కాసేపు తీవ్ర తోపులాట, వాగ్వాదం జరిగింది. పోలీసులు కార్యకర్తలను అరెస్ట్ చేసి స్థానిక స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
పోలీసులు జూబ్లీహిల్స్ రోడ్లన్నీ బారికేడ్లతో మూసివేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విడతల వారీగా వచ్చిన బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ నేతలను అడ్డుకోవడంపై రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మండిపడ్డారు. సామాన్య మహిళలు చట్ట సభల్లోకి రావొద్దనే దురుద్దేశం కాంగ్రెస్ కు ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన పని క్షమించరానిదన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



