కేప్ టౌన్ కు ఆ ఇద్దరు? అసెంబ్లీ సమావేశాలు రెండు రోజులేనా?
ఈ నెల 13 నుంచి 19 వరకు 6 రోజుల పాటు దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో జరిగే కామన్ వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్సులకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరు కానున్నట్టు సమాచారం
త్రినేత్ర.న్యూస్ : శాసన సభ సమావేశాలు కేవలం రెండు రోజుల పాటే జరగనున్నాయా? లేదా 3 రోజుల పాటు జరుగుతాయా? దీనిపై అసెంబ్లీ లాబీల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. "అసెంబ్లీ రెండు రోజులే పెడుతున్నరు. ఎక్కువ రోజులు పెడితే మీదంతా బట్టబయలైతది కాబట్టి. మా ఎమ్మెల్యేలు మిమ్మల్ని ప్రశ్నిస్తరని భయపడి రెండు రోజులే పెడుతున్నరు" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఈ రోజు దీక్షా సభలో బహిరంగంగా వెల్లడించారు. అయితే ఈ నేపథ్యంలో.. సభ ఎన్ని రోజులు అనే విషయం చర్చ జరుగుతున్నది..కాగా.. ఈ నెల 13 నుంచి 19 వరకు 6 రోజుల పాటు దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ లో జరిగే కామన్ వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్సులకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి హాజరు కానున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో.. సెప్టెంబర్ 7న ప్రారంభమయ్యే శాసన సభ సమావేశాలు 9 లేదా 10 వ తేదీన ముగిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | కేసీఆర్ రాజీనామా చేయ్.. గజ్వేల్‌లోనే తేల్చుకుందాం
సెప్టెంబర్ 5, 2026

CM Revanth Reddy | నీ చదువేందో.. నా చదువేందో సభలో తేల్చకుందాం రా.. కేటీఆర్‌కు రేవంత్ సవాల్
సెప్టెంబర్ 5, 2026

MLA Padi Kaushik Reddy | ఆరు వారాలు గడువు ఇవ్వండి.. ఎథిక్స్ కమిటీకి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అభ్యర్థన
సెప్టెంబర్ 5, 2026
తాజావార్తలు
- ●Bigg Boss 10 Telugu | బిగ్‌బాస్ 10 తెలుగు లాంఛ్ ఎపిసోడ్‌కు గెస్ట్ కన్ఫామ్ - షో టెలికాస్ట్ టైమ్ ఛేంజ్!
- ●CM Revanth Reddy | కేసీఆర్ రాజీనామా చేయ్.. గజ్వేల్‌లోనే తేల్చుకుందాం
- ●CM Revanth Reddy | నీ చదువేందో.. నా చదువేందో సభలో తేల్చకుందాం రా.. కేటీఆర్‌కు రేవంత్ సవాల్
- ●Malayalam OTT | హీరోయిన్గా మోహన్‌లాల్ కూతురు - ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ - తెలుగులో రిలీజ్
- ●CP Sajjanar | గణేశ్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు
- ●Tr Prefix For Teachers | డాక్టర్లకు 'Dr.', ఇంజనీర్లకు 'Er.'.. మరి టీచర్లకు? కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశానికే ఆదర్శం

Bigg Boss 10 Telugu | బిగ్‌బాస్ 10 తెలుగు లాంఛ్ ఎపిసోడ్‌కు గెస్ట్ కన్ఫామ్ - షో టెలికాస్ట్ టైమ్ ఛేంజ్!

CM Revanth Reddy | కేసీఆర్ రాజీనామా చేయ్.. గజ్వేల్‌లోనే తేల్చుకుందాం

CM Revanth Reddy | నీ చదువేందో.. నా చదువేందో సభలో తేల్చకుందాం రా.. కేటీఆర్‌కు రేవంత్ సవాల్

Malayalam OTT | హీరోయిన్గా మోహన్‌లాల్ కూతురు - ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ - తెలుగులో రిలీజ్



