CM Revanth Reddy | కేసీఆర్ రాజీనామా చేయ్.. గజ్వేల్‌లోనే తేల్చుకుందాం
CM Revanth Reddy | వెయ్యి రోజుల్లో ఒక్క రోజు, ఒక్క గంట కూడా బయటకు రాని ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను డిస్మిస్ చేయల్సిన అవసరం ఉందా..? లేదా..? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : వెయ్యి రోజుల్లో ఒక్క రోజు, ఒక్క గంట కూడా బయటకు రాని ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను డిస్మిస్ చేయల్సిన అవసరం ఉందా..? లేదా..? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్.. శాసనసభకు వచ్చేందుకు సిద్ధంగా ఉండు.. లేదంటే రాజీనామా చేసి గౌరవంగా తప్పుకుంటే.. గజ్వేల్‌లోనే తేల్చకుందాం అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
ప్రతి అంశంపై చర్చించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం.. కేసీఆర్ శాసనసభకు రావాలి.. ప్రభుత్వంలో ఒక నిబంధన ఉంది. ఐఏఎస్, ఐపీఎస్‌లు.. ఎంత పెద్ద ఉద్యోగి అయినా కావొచ్చు.. 365 రోజులు ఉద్యోగానికి రాకపోతే ఉద్యోగం నుంచి బర్తరఫ్ చేస్తారు. మరి వెయ్యి రోజులు ప్రతిపక్ష నాయకుడిగా 22 కోట్ల 24 లక్షల 40 వేల రూపాయాలు జీతభత్యాలు తీసుకున్నాడు.. ఒక్క రోజు ఒక్క గంట కానీ బయటకు రాలేదు.. డిస్మిస్ చేయాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచించండి.. ఎవరి అబ్బ సొమ్ము.. ఎవని తాత జాగీరు.. అని అడుగుతున్నా.. ఈ పేద ప్రజలు రక్తాన్ని చెమటగా మార్చి పన్నులు కడితే.. ఆ సొమ్మును ప్రతిపక్ష నేతగా పందికొక్కులాగా మెక్కి ఫామ్ హౌజ్‌లో వండి ప్రజా సమ్యలు మాట్లాడకుండా ఆ మొనగాడు వస్తడంట.. ఉద్ధరిస్తడంట.. ఇదంతా గతమే.. మీకు భవిష్యత్ లేదు.. మీ బతుకులు చీకటి మయమే.. రేవంత్ రెడ్డి ఉన్నంతకాలం బీఆర్ఎస్ మొక్కను మొలవనివ్వం అని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.
సంబంధిత వార్తలు

CM Revanth Reddy | నీ చదువేందో.. నా చదువేందో సభలో తేల్చకుందాం రా.. కేటీఆర్‌కు రేవంత్ సవాల్
సెప్టెంబర్ 5, 2026

CM Revanth Reddy | పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు.. కేసీఆర్‌పై రేవంత్ విమర్శలు
సెప్టెంబర్ 5, 2026

HYDRAA Ranganath | ఆ బండపై వ్యూ పాయింట్ పెట్టండి.. చెరువు చుట్టూ పచ్చదనం పెంచండి: రంగనాథ్
సెప్టెంబర్ 5, 2026
తాజావార్తలు
- ●CM Revanth Reddy | నీ చదువేందో.. నా చదువేందో సభలో తేల్చకుందాం రా.. కేటీఆర్‌కు రేవంత్ సవాల్
- ●Malayalam OTT | హీరోయిన్గా మోహన్‌లాల్ కూతురు - ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ - తెలుగులో రిలీజ్
- ●CP Sajjanar | గణేశ్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు
- ●Tr Prefix For Teachers | డాక్టర్లకు 'Dr.', ఇంజనీర్లకు 'Er.'.. మరి టీచర్లకు? కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశానికే ఆదర్శం
- ●CM Revanth Reddy | పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు.. కేసీఆర్‌పై రేవంత్ విమర్శలు
- ●HYDRAA Ranganath | ఆ బండపై వ్యూ పాయింట్ పెట్టండి.. చెరువు చుట్టూ పచ్చదనం పెంచండి: రంగనాథ్

CM Revanth Reddy | నీ చదువేందో.. నా చదువేందో సభలో తేల్చకుందాం రా.. కేటీఆర్‌కు రేవంత్ సవాల్

Malayalam OTT | హీరోయిన్గా మోహన్‌లాల్ కూతురు - ఓటీటీలోకి మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ మూవీ - తెలుగులో రిలీజ్

CP Sajjanar | గణేశ్ ఉత్సవాలకు పటిష్ట బందోబస్తు

Tr Prefix For Teachers | డాక్టర్లకు 'Dr.', ఇంజనీర్లకు 'Er.'.. మరి టీచర్లకు? కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశానికే ఆదర్శం



