CM Revanth Reddy | భగీరథ్ కేసుపై తక్షణమే విచారణ మొదలెట్టండి: డీజీపీకి సీఎం రేవంత్ ఆదేశం
CM Revanth Reddy | కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath) పై నమోదైన పోక్సో కేసుపై తక్షణమే విచారణ మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డీజీపీ సీవీ ఆనంద్ (DGP Anand) ను ఆదేశించారు. కేసు సగ్రమ విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని డీజీపీకి సూచించారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ (Bandi Bhagirath) పై నమోదైన పోక్సో కేసుపై తక్షణమే విచారణ మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డీజీపీ సీవీ ఆనంద్ (DGP Anand) ను ఆదేశించారు. కేసు సగ్రమ విచారణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని డీజీపీకి సూచించారు. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ఈనెల 8వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీని ముఖ్యమంత్రి రేవంత్ ప్రశ్నించారు.
కాగా ఈ కేసు వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ రేవంత్ రెడ్డికి వివరించారు. ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో ఉన్నారని చెప్పారు. కేసు విచారణకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా డీజీపీ సీఎంకు వివరించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



