TPCC Chief Mahesh Kumar Goud | బీజేపీపై ఎక్కు పెట్టిన అస్త్రమే సేవాదళ్: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
TPCC Chief Mahesh Kumar Goud | దేశ స్వతంత్ర పోరాటం నుంచే సేవాదళ్ (Seva Dal) క్రియాశీలక కార్యక్రమాలు కొనసాగిస్తోందని, సెంట్రల్ బాడీలో ఉంటూ బీజేపీ (BJP) అవలంబిస్తున్న ధోరణులను ఎప్పటికప్పుడు ఎండగడుతోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సేవాదళ్ జాతీయ అధ్యక్షుడి లాల్‌జీ దేశాయ్ (Lalji Desai)తో కలిసి మంగళవారం సమర్థ్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు.
- నేటి నుంచి మే 2 వరకు సమర్థ శిక్షణ శిబిరం కొనసాగుతుంది
- బీఆర్ఎస్‌ను పట్టించుకునే పరిస్థితి లేదు
- ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోంది
- సేవాదళ్ కార్యక్రమ ప్రారంభంలో మహేశ్‌కుమార్ గౌడ్ వ్యాఖ్యలు
TPCC Chief Mahesh Kumar Goud | త్రినేత్ర.న్యూస్: దేశ స్వతంత్ర పోరాటం నుంచే సేవాదళ్ (Seva Dal) క్రియాశీలక కార్యక్రమాలు కొనసాగిస్తోందని, సెంట్రల్ బాడీలో ఉంటూ బీజేపీ (BJP) అవలంబిస్తున్న ధోరణులను ఎప్పటికప్పుడు ఎండగడుతోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో నిర్వహించే సమర్థ్ శిక్షణ శిబిరాన్ని ఆయన సేవాదళ్ జాతీయ అధ్యక్షుడి లాల్‌జీ దేశాయ్ (Lalji Desai)తో కలిసి మంగళవారం ప్రారంభించారు. నేటి నుంచి మే 2 వరకు ఆరు రోజుల పాటు సేవాదళ్ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు.
ఈ సందర్భంగా మహేశ్‌కుమార్ గౌడ్ మాట్లాడారు. సేవాదళ్ కార్యక్రమాలు సెంట్రల్ బాడీలో ఉన్నారు. బీజేపీ కేంద్రంలో అవలంబిస్తున్న ధోరణిని ఎండగడుతుంది. దేశంలో ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచే విధంగా మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది అని మహేశ్‌కుమార్ గైడ్ ఆరోపించారు.
కవిత ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి..
పదేండ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్.. కవిత ప్రశ్నలకు సమాధానం కచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. తెలంగాణ ప్రజలు పదేండ్లు ఆదరించిన బీఆర్ఎస్ ను ఇప్పుడు పట్టించుకునే పరిస్థితి కనిపిస్తలేదు. కుటుంబం వివాదాలతో కేసీఆర్ సతమతం అవుతున్నారు. ప్రజల గురించి పట్టించుకోకుండా పదవుల గురించి పాకులాడుతున్నారు. బీఆర్ఎస్ కి భవిష్యత్తు లేదు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ నిర్మాణం క్రెడిట్ అంతా సోనియాగాంధీకి దక్కుతుంది. కేసీఆర్ తెలంగాణను పాలించి 50 ఏండ్లు వెనక్కి నెట్టారు అని బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



