Damodar Rajanarsimha | పేదవారి ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత: మంత్రి దామోదర్ రాజనర్సింహ
Damodar Rajanarsimha | పేదవారి ఆరోగ్య భద్రత ప్రభుత్వ బాధ్యత అని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarsimha) అన్నారు. ఆర్ఎంపీ (RMP)లు, పీఎంపీ (PMP)ల అంశం న్యాయస్థానాల పరిధిలో ఉందని, వారి సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
A
A Sudheeksha
Telangana | Jan 3, 2026, 4.03 pm IST














