CM Revanth | ఇతర మతాలను కించపరచకుండా.. వచ్చే శాసనసభ సమావేశాల్లో చట్టం
సమాజంలో ఎవరి మతాన్ని వారు ఆచరిస్తూనే ఇతర మతాలను గౌరవించుకుంటూ శాంతిని కాపాడుకోవలసిన అవసరం ఉందని, ఇతర మతాలను కించపరిచే వారిని శిక్షించే విధంగా వచ్చే శాసనసభ సమావేశాల్లో చట్టం చేస్తామని CM Revanth Reddy అన్నారు
a
admin trinethra
News | Dec 21, 2025, 12.24 am IST














