TGSPDCL | డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటులో నూతన విధానం: ముషారఫ్ ఫరూఖీ
TGSPDCL | దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల (Transformer) ఏర్పాటులో ఆధునిక పోల్ మౌంటెడ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (CMD) ముషారఫ్ ఫరూఖీ (Musharraf Faruqui) తెలిపారు.
A
A Sudheeksha
News | Dec 19, 2025, 3.07 pm IST














