Software Engineer | నీటి గుంతలో మునిగిన కారు.. సహాయం కోసం టెకీ ఆర్తనాదాలు.. ఫోన్లలో వీడియోలు తీసుకున్న జనం
Software Engineer | ఓ కారు అదుపుతప్పి నీటి గుంతలో (Water-filled Pit) పడింది. క్రమంగా కారు మునిగిపోతున్నది. కారులో ఉన్న వ్యక్తి సహాయం కోసం కేకలు వేస్తున్నాడు. అక్కడ గుమికూడిన జనం తాపీగా తమ ఫోన్లలో వీడియోలు (Videos) తీస్తూ ఉండిపోయారు.
G
Ganesh sunkari
National | Jan 19, 2026, 6.52 am IST















