Telangana Rising | గ్లోబల్ సమ్మిట్‌లో ఇప్పటివరకు కుదుర్చుకున్న ఒప్పందాలు ఇవే..
Telangana Rising | ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ (Telangana Rising) గ్లోబల్ సమ్మిట్ (Global Summit)లో రెండో రోజు కుదుర్చుకున్న అవగాహనా ఒప్పందాల వివరాలివే
Telangana Rising | ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ (Telangana Rising) గ్లోబల్ సమ్మిట్ (Global Summit) లో భాగంగా రెండో రోజు కుదుర్చకున్న ఒప్పందాల వివరాలు
1. గోద్రేజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ - డెయిరీ విస్తరణకు ఎంఓయూ, పెట్టుబడి: రూ. 150 కోట్లు, సామర్థ్యం: రోజుకు అయిదు లక్షల లీటర్ల పాలు, భూమి: 40 ఎకరాలు, ఉద్యోగాలు: 300
2. ఫెర్టిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ - ఫుడ్, అగ్రికల్చర్ పరిశోధన, అభివృద్ధి కేంద్రం + రేర్ షుగర్స్ మ్యానుఫ్యాక్చరింగ్, పెట్టుబడి: రూ. 2000 కోట్లు (రెండు దశలు), అదనంగా సస్టెయినబుల్ అగ్రికల్చర్ ప్రాజెక్టు రూ.200 కోట్లు, భూమి: 1000 ఎకరాలు, ఉద్యోగాలు: 800కు పైగా
3. కేజేఎస్ ఇండియా - ఫుడ్ అండ్ బేవరేజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ - 2, పెట్టుబడి: రూ. 650 కోట్లు, భూమి: 44 ఎకరాలు, ఉద్యోగాలు: 1,551
4. వింటేజ్ కాఫీ అండ్ బేవరేజెస్ లిమిటెడ్ - ఎక్స్‌పోర్ట్ ఓరియంటెడ్ ఫ్రీజ్ డ్రైడ్ కాఫీ ప్లాంట్, పెట్టుబడి: రూ. 1,100 కోట్లు, భూమి: 15 ఎకరాలు, ఉద్యోగాలు: 1,000
5. రిలయెన్స్ కన్సూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ (ఆర్‌సీపీఎల్) - మల్టీ ప్రొడక్ట్ FMCG మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, పెట్టుబడి: రూ. 1,500 కోట్లు, భూమి: 100 ఎకరాలు, ఉద్యోగాలు: 1,000
6. కేన్స్ టెక్నాలజీ ఇండియా లిమిటెడ్ - ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ విస్తరణ, పెట్టుబడి: రూ. 1,000 కోట్లకు పైగా
7. జేసీకే ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ - డేటా సెంటర్ మరియు అనుబంధ మౌలిక వసతులు, పెట్టుబడి: రూ. 9,000 కోట్లు, ఉద్యోగాలు: 2,000కు పైగా
8. ఆర్‌సీటీ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ - త్రీ ఫేజ్ ఎనర్జీ ప్రాజెక్టులు, పెట్టుబడి: రూ. 2,500 కోట్లు, ఉద్యోగాలు: 1,600కు పైగా
9. ఆక్విలాన్ నెక్సస్ లిమిటెడ్ - క్లీన్ ఎనర్జీ ఆధారిత 50MW నెట్ జీరో డేటా సెంటర్, AI ఆధారిత IoT సొల్యూషన్స్,
తెలంగాణను క్లీన్ ఎనర్జీ DC హబ్‌గా అభివృద్ధి
10. ఏజీపీ గ్రూప్ - 1GW హైపర్‌స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్, BESS ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ, పెట్టుబడి: రూ. 6,750 కోట్లు, భూమి: 125 ఎకరాలు
11. ఇన్‌ఫ్రాకీ డీసీ పార్క్స్ - 1GW AI రెడీ డేటా పార్క్, పెట్టుబడి: రూ. 70,000 కోట్లు, భూమి: 150 ఎకరాలు
12. పర్‌వ్యూ గ్రూప్ - GCC + AI ఆధారిత హైపర్‌స్కేల్ డేటా సెంటర్, 50MW డేటా సెంటర్, భూమి: 8–10 ఎకరాలు, ఉద్యోగాలు: 3,000
13. హిటెరో గ్రూప్ - ఫార్మా ఫార్మ్యులేషన్స్ యూనిట్లు, పెట్టుబడి: రూ. 1,800 కోట్లు, భూమి: 100 ఎకరాలు, ఉద్యోగాలు: 9,000కు పైగా (ప్రత్యక్షంగా, పరోక్షంగా)
14. భారత్ బయోటెక్ - CRDMO ఫెసిలిటీ, పెట్టుబడి: రూ. 1,000 కోట్లు, ఉద్యోగాలు: 200కు పైగా
15. అరబిందో ఫార్మా - కాంప్లెక్స్ జనరిక్స్, బయోలాజిక్స్ విస్తరణ, పెట్టుబడి: రూ. 2,000 కోట్లు, ఉద్యోగాలు: 3,000కు పైగా
16. గ్రాన్యూల్స్ ఇండియా - పెప్టైడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ - ఆంకాలజీ CDMO, పెట్టుబడి: రూ. 1,200 కోట్లు, భూమి: 100 ఎకరాలు, ఉద్యోగాలు: 2,500 - 3,000
17. బయోలాజికల్ ఈ లిమిటెడ్ - వ్యాక్సిన్ R&D + CDMO విస్తరణ, పెట్టుబడి: రూ. 4,000 కోట్లు, భూమి: 150 ఎకరాలు, ఉద్యోగాలు: 3,000కు పైగా
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






