ITP Aero India | రూ.453 కోట్లతో ‘ఐటీపీ ఏరో ఇండియా’ ప్లాంట్.. శంషాబాద్‌లో భూమి పూజ చేసిన మంత్రి శ్రీధర్‌బాబు
ITP Aero India | శంషాబాద్ (Shamshabad) హార్డ్‌వేర్ పార్కు (ఫేజ్-III)లో రూ.453 కోట్ల (Rs.453 crores) పెట్టుబడితో 10 ఎకరాల విస్తీర్ణంలో 'ఐటీపీ ఏరో - ఇండియా' ప్లాంట్ ఏర్పాటు కానుంది. దీనికి మంగళవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) భూమి పూజ చేశారు. తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు శ్రీధర్‌బాబు తెలిపారు.
- 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు
- 2027 నాటికి పూర్తిగా అందుబాటులోకి
- తెలంగాణ పారిశ్రామిక రంగానికి మైలురాయి
- మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడి
ITP Aero India | త్రినేత్ర.న్యూస్: శంషాబాద్ (Shamshabad) హార్డ్‌వేర్ పార్కు (ఫేజ్-III)లో రూ.453 కోట్ల (Rs.453 crores) పెట్టుబడితో 10 ఎకరాల విస్తీర్ణంలో 'ఐటీపీ ఏరో - ఇండియా' ప్లాంట్ ఏర్పాటు కానుంది. దీనికి మంగళవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) భూమి పూజ చేశారు. విమాన ఇంజిన్ల రిజిడ్ ట్యూబ్స్‌కు అవసరమయ్యే ఎండ్-ఫిట్టింగ్స్, బ్రాకెట్లను ఈ సంస్థ ఉత్పత్తి చేయనుంది. 2027 నాటికి ఈ ప్లాంటులో ఉత్పత్తి పూర్తి స్థాయిలో ప్రారంభం కానున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు శ్రీధర్‌బాబు తెలిపారు.

350 మంది నిపుణులకు ఉపాధి..
ప్రిసిషన్ ఇంజినీరింగ్, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో కొత్తగా 350 మంది ఇంజినీర్లు, తయారీ రంగ నిపుణులకు ఉపాధి లభించనుంది. భవిష్యత్ కాలంలో ఈ సంఖ్య 600 వరకు పెరిగే అవకాశాలున్నాయి. ఏరోస్పేస్, అధునాతన తయారీ రంగాల్లో తెలంగాణను గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. తెలంగాణ పారిశ్రామిక రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది.
ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి..
శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. పారిశ్రామిక వృద్ధిని పెంపొందించడం, ఆవిష్కరణలను ప్రోత్సహించడం, రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలను సృష్టించడమే ప్రధాన లక్ష్యమన్నారు. ఏరోస్పేస్, అధునాతన తయారీ రంగాల్లో తెలంగాణను ప్రపంచ స్థాయి కేంద్రంగా బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన అడుగుగా ఆయన అభివర్ణించారు. ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



