Municipal Elections | ఫిబ్రవరి 15 లోపు మున్సిపల్ ఎన్నికలు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన | త్రినేత్ర News
Municipal Elections | ఫిబ్రవరి 15 లోపు మున్సిపల్ ఎన్నికలు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Municipal Elections | రాష్ట్రంలో పదవీకాలం ముగిసిన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, వార్డులు, డివిజన్లకు ఫిబ్రవరి 15వ తేదీ లోపు మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.