KTR | రైతుల బాధలు వింటూ.. భరోసా ఇస్తూ
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తుందంటూ మండిపడ్డారు.
- ఉమ్మడి వరంగల్‌లో కేటీఆర్ విస్తృత పర్యటన
- కేటీఆర్ ముందు సమస్యలు ఏకరువు పెట్టిన అన్నదాతలు
KTR | త్రినేత్ర.న్యూస్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తుందంటూ మండిపడ్డారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పల్లా తదితర ప్రముఖులతో కలిసి కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు కేటీఆర్‌కు సమస్యలను ఏకరువు పెట్టారు.

జనగామలో ఐకేపీ కేంద్రం పరిశీలన..
ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితర ప్రముఖు బీఆర్ఎస్ నాయకులతో కలిసి జనగామ (Jangaon) మండలం యశ్వంతాపూర్ వద్ద ఉన్న ఐకేపీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు తాము 15 రోజుల క్రితం తీసుకొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రాత్రింబవళ్లు ఇక్కడ కాలం గడుపుతున్నామని, కష్టాలు కడతేర్చాలంటూ కేటీఆర్ ముందు ఏకరువు పెట్టారు. ఈ పర్యటనలో కేటీఆర్ వెంట బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర ప్రముఖులు ఉన్నారు. అంతకుముందు జనగామలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని సందర్శించి తేనీరు స్వీకరించారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026

CM Revanth Reddy | బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్టు చేశాం : సీఎం రేవంత్ రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



