Lava Blaze Duo 3 | రూ.16,999కే డ్యుయల్ స్క్రీన్ స్మార్ట్ఫోన్.. లావా బ్లేజ్ డ్యుయో 3 విడుదల..
Lava Blaze Duo 3 | దేశీయ మొబైల్స్ తయారీ సంస్థ లావా తన తాజా స్మార్ట్ఫోన్ Lava Blaze Duo 3 ని భారత మార్కెట్లో విడుదల చేసింది. బడ్జెట్ ధర కలిగిన స్మార్ట్ ఫోన్ శ్రేణిలో సెకండరీ డిస్ప్లే ఉన్న దేశంలోని తొలి స్మార్ట్ ఫోన్ ఇదేనని ఆ కంపెనీ ప్రకటించింది. రూ.16,999 ధరతో విడుదలైన ఈ ఫోన్ అమెజాన్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది.
M
Mahesh Reddy B
Technology | Jan 19, 2026, 1.23 pm IST















