BRS | రేవంత్ ఇంటిని రీమోడల్ చేయించింది బీజేపీయే: కేటీఆర్
ఢిల్లీలో బీజేపీ ఎంపీ దూబే గృహప్రవేశానికి రేవంత్ రెడ్డి ఎందుకు వెళ్లారో బీజేపీ నాయకుడు రామచంద్రరావు చెప్పాలని KTR డిమాండ్ చేశారు. ఢిల్లీ తుగ్లక్ రోడ్లో రేవంత్ రెడ్డి నివాసాన్ని రీమోడల్ చేయించింది ఒక బీజేపీ ఎంపీయేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.
a
admin trinethra
News | Dec 21, 2025, 12.59 am IST














