Kavitha | కవిత సభ.. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల యాత్రతో జోష్
Kavitha | కవిత కొత్త పార్టీ ఆవిర్భావ సభ వేళ మేడ్చల్ (Medchal) జిల్లాలో పండగ వాతావరణం నెలకొంది. పాదయాత్రగా (Foot march), ఎండ్లబండ్ల యాత్ర(Bullock cart rally), ట్రాక్టర్ యాత్రల ద్వారా ప్రజలు భారీ ఎత్తున తరిలివచ్చారు. వీరందరికీ జాగృతి కార్యకర్తలకు ఘన స్వాగతం పలికారు.
Kavitha | త్రినేత్ర.న్యూస్: కవిత కొత్త పార్టీ ఆవిర్భావ సభ వేళ మేడ్చల్ (Medchal) జిల్లాలో పండగ వాతావరణం నెలకొంది. ఎటు చూసినా ప్రజలు తరలిరావడం కనిపించింది. ఈ సభకు ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. పాదయాత్రగా (Foot march), ఎడ్లబండ్ల యాత్ర(Bullock cart rally), ట్రాక్టర్ యాత్రల ద్వారా ప్రజలు భారీ ఎత్తున తరిలివచ్చారు. వీరందరికీ జాగృతి కార్యకర్తలకు ఘన స్వాగతం పలికారు. కేసీఆర్ కూతురు కవిత (Kavitha) ఏం మాట్లాడుతుందోనని ఎంతో ఆసక్తిగా సభకు చేరుకున్నారు. సభకు వచ్చిన వారిలో నూతనోత్సాహం కనిపించింది.
అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. పార్టీకి ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) అని నామకరణం చేశారు. అనంతరం పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించి మాట్లాడారు. తెలంగాణ (Telangana) ఉద్యమంలో కీలక పాత్ర పోషించానని.. తనకు సింగరేణి అంటే చాలా ఇష్టమని చెప్పారు.
నూతన పార్టీ ఆవిర్భావ సభకు పాదయాత్ర, ఎండ్లబండ్ల యాత్ర, ట్రాక్టర్ యాత్రల ద్వారా భారీ ఎత్తున తరిలివస్తున్న ప్రజలకు, జాగృతి కార్యకర్తలకు స్వాగతం#Partylaunch #telanganajagruthi pic.twitter.com/US8Z1jk4Td
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 25, 2026
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



