Errolla Srinivas | రేవంత్రెడ్డి రియల్ ఎస్టేట్శాఖకు మంత్రిగా ఉంటే బాగుండేది : ఎర్రోళ్ల శ్రీనివాస్
Errolla Srinivas | రేవంత్ రెడ్డి విద్యాశాఖకు బదులుగా రియల్ ఎస్టేట్ శాఖకు మంత్రిగా ఉంటే బాగుండేదని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆయన ప్రెస్మీట్ నిర్వహించారు.
P
Pradeep Manthri
Telangana | Jan 10, 2026, 8.53 pm IST
















