గ్రామాల్లో బీజేపీ అస్తిత్వం కోల్పోయిందా? పంచాయతీ ఫలితాలు ఏం చెబుతున్నాయి?
దేశవ్యాప్తంగా బలంగా ఉన్న బీజేపీ తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో మాత్రం కేవలం 185 (4.37%) స్థానాలకే పరిమితం కావడం ఆ పార్టీ జాతీయ కార్యవర్గాన్ని కలవరపరుస్తున్నది.
a
admin trinethra
News | Dec 12, 2025, 8.08 pm IST














