Genelia | నేను అందుకనే శాకాహారిగా మారాను: జెనీలియా
Genelia | తెలుగుతోపాటు పలు భాషలకు చెందిన చిత్రాలతో ఎంతగానో అలరించిన నటి జెనీలియా ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ గృహిణిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న విషయం తెలిసిందే. ఆమెకు ఇటీవల పలు సినిమాల్లో గెస్ట్ క్యారెక్టర్లలో కనిపించి సందడి చేస్తోంది. అయితే నటి జెనీలియా మొదట్నుంచీ మాంసాహారి.
M
Mahesh Reddy B
Lifestyle | Jan 4, 2026, 9.41 am IST














