Kavitha | కవిత కోసం పీకే.. కొత్త పార్టీ ఏర్పాటుపై సమాలోచనలు..! | త్రినేత్ర News
Kavitha | కవిత కోసం పీకే.. కొత్త పార్టీ ఏర్పాటుపై సమాలోచనలు..!
Kavitha | తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పురుడు పోసుకునేందుకు సమయం ఆసన్నమైంది. సామాజిక తెలంగాణే తమ లక్ష్యమంటూ గళమెత్తుతున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సారథ్యంలో ఈ కొత్త పార్టీ పురుడు పోసుకోనుంది.