Niranjan Reddy | వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్.. కేసీఆర్ పదేళ్ల పాలన ఫలితమే ఈ విజయం | త్రినేత్ర News
Niranjan Reddy | వరి ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ వన్.. కేసీఆర్ పదేళ్ల పాలన ఫలితమే ఈ విజయం
Niranjan Reddy | కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్ర వ్యవసాయ రంగం దేశానికే ఆదర్శంగా నిలిచింది. సాగునీరు లేక నెర్రెలు బారిన నేల.. పచ్చని పైరులతో కళకళలాడింది. సాగునీటి ప్రాజెక్టులు, రైతుబంధు, 24 గంటల విద్యుత్, మిషన్ కాకతీయ ఫలాలతో వ్యవసాయం కొత్త పుంతలు తొక్కింది.