Compensation announcement | శంకర్‌గౌడ్ కుటుంబానికి పరిహారం ప్రకటన.. ఒకరికి ఉద్యోగం, రూ.10 లక్షల సాయం
RTC driver Shankar Goud | ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్(Shankar Goud) కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. వారి కుటుంబానికి ఆర్టీసీ(RTC)లో ఉద్యోగంతో పాటు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు నర్సంపేట ఆర్డీవో ఉమారాణి(RDO Umarani) శంకర్‌గౌడ్ మృతదేహానికి నివాళులర్పించిన అనంతరం ఈ పరిహారం ప్రకటించారు.
Compensation announcement | త్రినేత్ర.న్యూస్: ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్(Shankar Goud) కుటుంబానికి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. వారి కుటుంబానికి ఆర్టీసీ(RTC)లో ఉద్యోగంతో పాటు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు నర్సంపేట ఆర్డీవో ఉమారాణి(RDO Umarani) శంకర్‌గౌడ్ మృతదేహానికి నివాళులర్పించిన అనంతరం ఈ పరిహారం ప్రకటించారు. అటు నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి(MLA Madhava Reddy) వ్యక్తిగతంగా బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు తెలిపారు.
సమ్మె నేపథ్యంలో నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోగా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. శుక్రవారం ముత్తోజిపేటలో అంత్యక్రియలు నిర్వహించనున్న క్రమంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలతో సచివాలయంలో ఐఏఎస్ అధికారుల కమిటీ సమావేశమైంది. ఉద్యోగులతో భేటీలో కమిటీ ఛైర్మన్ వికాస్‌రాజ్, సభ్యులు దానకిశోర్, సందీప్ సుల్తానియా, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి పాల్గొన్నారు. ఆత్మహత్యకు పాల్పడిన శంకర్‌గౌడ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాలని జేఏసీ నేతలు కోరారు. కుటుంబాల భారం పెరిగిందని, ఆర్థిక ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ సంఘాల నేతలు కమిటీకి విజ్ఞప్తి చేశారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



