CM Revanth Reddy | 30 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు | త్రినేత్ర News
CM Revanth Reddy | 30 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేం.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
CM Revanth Reddy | ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న 30 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని సీఎం తేల్చిచెప్పారు.