CM Revanth Reddy | ఇది నాకు అరుదైన అవకాశం.. మేడారంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు | త్రినేత్ర News
CM Revanth Reddy | ఇది నాకు అరుదైన అవకాశం.. మేడారంలో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy | జీవితంలో ఏం చేశామని వెనక్కితిరిగి చూసుకుంటే గిరిజనుల కోసం సమ్మక్క సారలమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని గర్వంగా చెప్పుకుంటా.. ఇది నాకు అరుదైన అవకాశం అని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.