Anna Hazare | వచ్చే నెల 30న అన్నా హజారే నిరాహార దీక్ష
Anna Hazare | మహారాష్ట్ర (Maharashtra)లో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న లోకాయుక్త (Lokayukta) చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వచ్చే నెల 30న నిరాహార దీక్ష (Hunger Strike) చేపట్టనున్నట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే (Anna Hazare) వెల్లడించారు.
A
A Sudheeksha
News | Dec 12, 2025, 7.24 pm IST

















