భారత ఆర్మీ మాజీ అధికారి అయిన సెలినా జైట్లీ సోదరుడిని యూఏఈలో ఎందుకు నిర్బంధించారు? | త్రినేత్ర News
భారత ఆర్మీ మాజీ అధికారి అయిన సెలినా జైట్లీ సోదరుడిని యూఏఈలో ఎందుకు నిర్బంధించారు?
సెప్టెంబర్ 2024 నుంచి ఇప్పటి వరకు నా సోదరుడి ఆచూకీ లభించలేదు. ఎక్కడ ఉన్నాడు? ఎలా ఉన్నాడు? అనేది కూడా తెలియదు. నా సోదరుడి క్షేమ సమాచారం కోసం తన కుటుంబం అంతా వేదన పడుతోందని సెలినా జైట్లీ ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం ఢిల్లీ హైకోర్టు జోక్యంతో అయినా తమకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని సెలినా జైట్లీ ఆశాభావం వ్యక్తం చేసింది.