Padma Awards | రిపబ్లిక్ డే వేడుకలు.. పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం..
Padma Awards | గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఈ సారి 45 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది.
Padma Awards | గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. ఈ సారి 45 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. జన్యుసంబంధ విభాగంలో పరిశోధనలకు డాక్టర్ కుమార స్వామి తంగరాజుకు కేంద్రం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. డాక్టర్ తంగరాజా హైదరాబాద్ సీసీఎంబీలో శాస్త్రవేత్తగా సేవలు అందిస్తున్నారు. తెలంగాణకు చెందిన మామిడి రామారెడ్డికి సైతం పద్మ అవార్డు వరించింది. పశుసంవర్థక శాఖలో అత్యున్నత సేవలకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. సాహిత్యం-విద్యారంగంలో కర్నాటకకు చెందిన అంకె గౌడను కేంద్రం పద్మశ్రీ ప్రకటించింది. అవార్డులకు సంబంధించి మరికొద్ది సేపట్లోనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.
పద్మ అవార్డులు వీరికే..
అంకె గౌడ
ఆర్మిడా ఫెర్నాండెజ్
భగవందాస్ రైక్వార్
భిక్ల్య లడక్య ధిండా
బ్రిజ్ లాల్ భట్
బుద్ధి తాటి
చరణ్ హెంబ్రామ్
చిరంజీ లాల్ యాదవ్
ధార్మికలాల్ చునీలాల్ పాండ్యా
గఫ్రుద్దీన్ మేవాటి జోగి
హాలీ వార్
ఇంద్రజిత్ సింగ్ సిద్ధూ
కె పజనివేల్
కైలాష్ చంద్ర పంత్
ఖేమ్ రాజ్ సుందరియల్
కొల్లక్కయిల్ దేవకి అమ్మ జి
కుమారసామి తంగరాజ్
మహేంద్ర కుమార్ మిశ్రా
మీర్ హాజీభాయ్ కసంభాయ్
మోహన్ నగర్
నరేష్ చంద్ర దేవ్ వర్మ
నీలేష్ వినోద్‌చంద్ర మాండ్లేవాలా
నూరుద్దీన్ అహ్మద్
ఒతువర్ తిరుత్తణి స్వామినాథన్
పద్మ గుర్మెట్
పోఖిల లెక్తేపి
పున్నిమూర్తి నటేశన్
ఆర్ కృష్ణన్
రఘుపత్ సింగ్
రఘువీర్ తుకారాం ఖేద్కర్
రాజస్తపతి కాలియప్ప గౌండర్
రామారెడ్డి మామిడి
రామచంద్ర గాడ్బోలే-సునీతా గాడ్బోలే
ఎస్ జీ సుశీలమ్మ
సంగ్ యు సాంగ్ ఎస్ పొంగెనర్
షఫీ షౌక్
శ్రీరంగ్ దేవబ లాడ్
శ్యామ్ సుందర్
సిమాంచల్ పాత్రో
సురేష్ హనగవాడి
తగా రామ్ భీల్
టెక్కీ గుబిన్
తిరువారూర్ భక్తవత్సలం
విశ్వ బంధు
యుమ్నం జత్రా సింగ్
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





