Union Budget 2026 | కేంద్ర బడ్జెట్‌పై రాహుల్ గాంధీ ఏమన్నారంటే..?
Union Budget 2026 | పార్లమెంట్‌లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించేందుకు లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరాకరించారు. తక్షణం తాను ఏమీ స్పందించలేనని.. సోమవారం నుంచి పార్లమెంట్‌లో మాత్రమే మాట్లాడుతానని ఆయన స్పష్టం చేశారు.
Union Budget 2026 | పార్లమెంట్‌లో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై స్పందించేందుకు లోక్‌సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరాకరించారు. తక్షణం తాను ఏమీ స్పందించలేనని.. సోమవారం నుంచి పార్లమెంట్‌లో మాత్రమే మాట్లాడుతానని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ కల్పించిన వేదికను ఉపయోగించి మాట్లాడుతానని విలేకరుతో రాహుల్ వ్యాఖ్యానించారు. యువతకు ఉద్యోగాలు లేవని, రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పెట్టుబడిదారులు మూలధనాన్ని ఉపసంహరించుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అగ్రనేత జై రామ్ రమేశ్ మాట్లాడుతూ బడ్జెట్ నిస్తేజంగా ఉందన్నారు. బడ్జెట్‌ను సవివరంగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. బడ్జెట్ ప్రసంగం సైతం పారదర్శకంగా లేదన్నారు. ఎందుకంటే కీలక కార్యక్రమాలు, పథకాలకు బడ్జెట్ కేటాయింపుల గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






