Train Derailed | ఉత్తరాఖండ్‌లో రైలు ప్రమాదం.. మూడు రోజుల్లో మూడో ఘటన
Train Derailed | దేశంలో మరో రైలు ప్రమాదానికి (Train Derailed) గురైంది. ఉత్తరాఖండ్‌లోని రుషికేష్ సమీపంలో ఉజ్జయిని ఎక్స్‌ప్రెస్ (Ujjaini Express) పట్టాలు తప్పింది. దీంతో ఓ బోగీ పూర్తిగా ధ్వంసమైంది.
Train Derailed | త్రినేత్ర.న్యూస్: దేశంలో మరో రైలు ప్రమాదానికి (Train Derailed) గురైంది. ఉత్తరాఖండ్‌లోని రుషికేష్ సమీపంలో ఉజ్జయిని ఎక్స్‌ప్రెస్ (Ujjaini Express) పట్టాలు తప్పింది. దీంతో ఓ బోగీ పూర్తిగా ధ్వంసమైంది. అయితే ప్రమాద సమయంలో రైలులో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. దేశవ్యాప్తంగా గత మూడో రోజులుగా వరుసగా రైళ్లు ప్రమాదాలకు గురవుతున్నాయి.
సోమవారం అర్ధరాత్రి రుషికేశ్ సమీపంలో ఖాంద్ గ్రామం వద్ద యోగనగరి రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంజిన్‌తో పాటు మూడు బోగీలు పట్టాలు తప్పాయి. స్పందించి రక్షణ చర్యలు చేపట్టారు. రాత్రంతా రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ బృందాలు సంఘటనా స్థలంలో పనిచేశాయి. పట్టాలు తప్పిన బోగీలను మళ్లీ ట్రాక్ ఎక్కించారు. మంగళవారం ఉదయం ప్రయాణం కోసం రైలును సిద్ధం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే, ఈ ఘటన ఎలా జరిగిందన్న విషయంపై అధికారులు ఇంకా స్పష్టతనివ్వలేదు. లోకోపైలట్ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగినట్లు భావిస్తున్నారు.
#WATCH | Rishikesh, Uttarakhand | Morning visuals from the spot where three coaches of the Ujjaini Express derailed in the Khand village area near the Yog Nagari Rishikesh Railway Station yesterday night. No passengers were on board the train at the time of the accident. pic.twitter.com/TRjraIEi1G
— ANI (@ANI) May 19, 2026
సంబంధిత వార్తలు

Hydroponic Farm | హైడ్రోఫోనిక్ వ్యవసాయం.. ఎకరాకు రూ. 57 లక్షలు సంపాదిస్తున్న ఐఐఎం ఎంబీఏ గ్రాడ్యుయేట్
మే 19, 2026

Char Dham Yatra | చార్ ధామ్ యాత్రకు పోటెత్తుతున్న భక్తులు.. ఇప్పటి వరకూ 12.62 లక్షల మంది పూజలు
మే 15, 2026

Badrinath Dham | తెరుచుకున్న బద్రీనాథ్ ఆలయ ద్వారాలు.. వేలాదిగా తరలివచ్చిన భక్తులు
ఏప్రిల్ 23, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



