Travels Bus | కావేరీ ట్రావెల్స్‌లో మంటలు.. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న బస్సు
Travels Bus | హైదరాబాద్ (Hyderabad) నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) అగ్నికి ఆహుతయ్యింది. సిబ్బంది అప్రమత్తతో పెను ప్రాణనష్టం తప్పింది. చూస్తుండగా బస్సు మంటల్లో కాలిబూడిదయింది.
Travels Bus | త్రినేత్ర.న్యూస్: హైదరాబాద్ (Hyderabad) నుంచి తిరుపతి వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) అగ్నికి ఆహుతయ్యింది. సిబ్బంది అప్రమత్తతో పెను ప్రాణనష్టం తప్పింది. చూస్తుండగా బస్సు మంటల్లో కాలిబూడిదయింది.
కావేరీ ట్రావెల్స్ (Kaveri Travels) బస్సు 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం భీమవరం అడ్డరోడ్డు వద్ద.. ఇంజిన్ నుంచి పొగరావడాన్ని గుర్తించిన డ్రైవర్ బస్సును పక్కకు ఆపేశారు. మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ప్రయాణికులను కిందికి దించేశారు. దీంతో ప్రయాణికులంతా పెను ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డారు. చూస్తుండగానే బస్సు మొత్తం కాలిపోయింది.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
సంబంధిత వార్తలు

Revanth Reddy | నగర ఎకోపార్కులన్నీ అభివృద్ధి చేయాలి.. గుర్రంగూడ ఎకోపార్క్ తరహాలో ఉండాలి
జులై 6, 2026

Bageshwar Dham | 17, 18, 19 తేదీల్లో బాగేశ్వర్ సర్కార్ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి దివ్య దర్బార్.. హైదరాబాద్‌లో తొలిసారి నిర్వహణ
జులై 6, 2026

Wedding Cancelled | పెండ్లికి ముందే ఊరేగింపు.. డ్యాన్ చేయొద్దంటూ వధువుపై కోప్పడ్డ వరుడు.. ఆ తర్వాత ఏమైందంటే?
జులై 6, 2026
తాజావార్తలు
- ●Telangana Man Dies in Bahrain | బహ్రెయిన్‌లో విషాదం.. సముద్రంలో మునిగి తెలంగాణ వాసి మృతి
- ●Tummala Nageswara Rao | ఇప్పటికి రైతు ఖాతాల్లో రూ.7490.72 కోట్లు జమ
- ●Revanth Reddy | నగర ఎకోపార్కులన్నీ అభివృద్ధి చేయాలి.. గుర్రంగూడ ఎకోపార్క్ తరహాలో ఉండాలి
- ●Egg | గుడ్డు పగలగొట్టగానే కనిపించే తెల్లని దారం లాంటి పదార్థం ఏమిటి? దాన్ని తినవచ్చా..?
- ●LPG Imports | ఇంధన భద్రతే లక్ష్యం.. అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతులను పెంచే యోచనలో భారత్..!
- ●Living Woman Funeral Jharkhand | బతికుండగానే కూతురికి దహన సంస్కారాలు.. కులాంతర వివాహం చేసుకుందని కన్నవాళ్ల దారుణం

Telangana Man Dies in Bahrain | బహ్రెయిన్‌లో విషాదం.. సముద్రంలో మునిగి తెలంగాణ వాసి మృతి

Tummala Nageswara Rao | ఇప్పటికి రైతు ఖాతాల్లో రూ.7490.72 కోట్లు జమ

Revanth Reddy | నగర ఎకోపార్కులన్నీ అభివృద్ధి చేయాలి.. గుర్రంగూడ ఎకోపార్క్ తరహాలో ఉండాలి

Egg | గుడ్డు పగలగొట్టగానే కనిపించే తెల్లని దారం లాంటి పదార్థం ఏమిటి? దాన్ని తినవచ్చా..?



