Maoists | ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ తూటాల వర్షం.. ముగ్గురు మావోయిస్టులు హతం
Maoists | ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ తుపాకులు గర్జించాయి. తూటాల వర్షం కురిసింది. సుక్మా జిల్లాలోని గొల్లపల్లి ఫారెస్టు ఏరియాలో ముగ్గురు మావోయిస్టులు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు.
Maoists | రాయ్‌పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ తుపాకులు గర్జించాయి. తూటాల వర్షం కురిసింది. సుక్మా జిల్లాలోని గొల్లపల్లి ఫారెస్టు ఏరియాలో ముగ్గురు మావోయిస్టులు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు.
గొల్లపల్లి ఫారెస్టు ఏరియాలో మావోయిస్టులు తలదాచుకున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు బృందాలు కూంబింగ్ చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. డీఆర్జీ బలగాలు మావోయిస్టులపైకి కాల్పులు జరిపారు. ఇరు వర్గాల మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ముగ్గురు మావోయిస్టులు పోలీసుల తూటాలకు బలయ్యారు.
ఎదురుకాల్పులు ముగిసిన అనంతరం ముగ్గురు మావోయిస్టుల డెడ్‌బాడీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనాస్థలిలో భారీ స్థాయిలో ఆయుధాలు, మందు గుండు సామాగ్రి, విప్లవ సాహిత్యంతో పాటు పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక గొల్లపల్లి ఫారెస్టు ఏరియాను పోలీసులు జల్లెడ పడుతున్నారు.
సంబంధిత వార్తలు

Ghost SIM network | ఘోస్ట్ సిమ్ నెట్‌వర్క్‌పై ‘ఆపరేషన్ ఆక్టోపస్ 3.0’.. 13 రాష్ట్రాల్లో దాడులు.. 66 మంది అరెస్ట్
మే 20, 2026

Attapur | అత్తాపూర్‌లో యువతి కిడ్నాప్.. ఆరాంఘర్ వరకు వెంబడించిన పోలీసులు..!
మే 20, 2026

Honesty of an auto driver | ఆపరేషన్ డబ్బులు ఆటోలోనే మరిచాడు.. గంటల్లోనే బాధితుడికిచ్చేశారు
మే 19, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



