Tamil Nadu | తమిళనాడు అసెంబ్లీ నుంచి అర్ధాంతరంగా నిష్క్రమించిన గవర్నర్
Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu) అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి (Governor RN Ravi) తన ప్రసంగాన్ని చదవకుండానే అర్ధాంతరంగా నిష్క్రమించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ చర్యను అధికార డీఎంకే తీవ్రంగా ఖండిస్తుండగా, బీజేపీ సమర్థిస్తోంది.
A
A Sudheeksha
National | Jan 20, 2026, 4.38 pm IST














