Nitin Nabin | బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్ నబీన్
Nitin Nabin | బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నబీన్ (Nitin Nabin) మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలోని బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) మాట్లాడుతూ తాను బీజేపీ సాధారణ కార్యకర్తనని, తనకు కూడా నితిన్ నబిన్ బాస్ అని అన్నారు.
A
A Sudheeksha
National | Jan 20, 2026, 5.04 pm IST














