Ulagam Ungal Kaiyil Scheme | 20 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్స్ ఇస్తున్న తమిళనాడు ప్రభుత్వం | త్రినేత్ర News
Ulagam Ungal Kaiyil Scheme | 20 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా ల్యాప్టాప్స్ ఇస్తున్న తమిళనాడు ప్రభుత్వం
ఈ పథకం కింద ల్యాప్టాప్ కావాలంటే విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు లాంటిది ఏమీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్లు చదువుతున్న కాలేజీలే అర్హులైన విద్యార్థుల జాబితాను ప్రభుత్వానికి పంపిస్తారు.