Tamilisai Soundararajan | మూడో స్థానానికి పరిమితమైన మాజీ గవర్నర్ తమిళిసై
Tamilisai Soundararajan | తెలంగాణ మాజీ గవర్నర్, మైలాపూర్ బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందర్ రాజన్.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఓటమి చవిచూశారు.
Tamilisai Soundararajan | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ మాజీ గవర్నర్, మైలాపూర్ బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందర్ రాజన్.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఓటమి చవిచూశారు. మైలాపూర్ నియోజకవర్గంలో ఆమె మూడో స్థానానికి పరిమితమయ్యారు. ఈ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన టీవీకే అభ్యర్థి వెంకటరామనన్ ముందంజలో ఉన్నారు. రెండో స్థానంలో డీఎంకే అభ్యర్థి వేలు దా కొనసాగుతున్నారు. వెంకటరామనన్ 7 వేల లీడ్‌తో దూసుకుపోతున్నారు. ఇక రెండో స్థానం కోసం డీఎంకే, బీజేపీ పోటీ పడుతున్నాయి.
సంబంధిత వార్తలు

Vande Mataram | ఇక మదర్సాల్లోనూ వందేమాతరం తప్పనిసరి.. బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం
మే 21, 2026

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

Niranjan Reddy | గోదావరి – కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకుంటారు?: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



