Cow | ప్లాస్టిక్ డ్రమ్ములో ఇరుక్కుపోయిన ఆవు తల.. ఓ నిమిషం ఆగమాగం.. వీడియో
Cow | ఆవులు మేత కోసం పడరాని పాట్లు పడుతుంటాయి. గడ్డి దొరకని పక్షంలో.. రోడ్లపై వేసే చెత్తను తింటూ ఆకలిని తీర్చుకుంటాయి. ఓ ఆవు కూడా రోడ్డుపై తిరుగుతూ.. ఆహారం కోసం ప్లాస్టిక్ డ్రమ్ములో తల పెట్టింది. ఇంకేముంది..
Cow | త్రినేత్ర.న్యూస్ : ఆవులు మేత కోసం పడరాని పాట్లు పడుతుంటాయి. గడ్డి దొరకని పక్షంలో.. రోడ్లపై వేసే చెత్తను తింటూ ఆకలిని తీర్చుకుంటాయి. ఓ ఆవు కూడా రోడ్డుపై తిరుగుతూ.. ఆహారం కోసం ప్లాస్టిక్ డ్రమ్ములో తల పెట్టింది. ఇంకేముంది.. ఆ మూగ జీవి తల ఆ డ్రమ్ములో ఇరుక్కుంది. ఓ నిమిషం పాటు నరకయాతన అనుభవించింది. ఊపిరాడకపోవడంతో.. ఆగమాగమైంది.
ఇక ఆ రహదారి వెంట వెళ్తున్న వాహనదారులు, స్థానికులు ఆవును గమనించారు. ప్లాస్టిక్ డ్రమ్ములో ఇరుక్కున్న ఆవు తలను తీసేందుకు యత్నించగా, అది కాస్త బెదిరింది. మొత్తానికి నెమ్మదిగా డ్రమ్మును పట్టుకుని బలంగా లాగడంతో ఆవు తల బయటకు వచ్చింది. దీంతో ఆవు ఊపిరి పీల్చుకుని ముందుకు వెళ్లిపోయింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలోని ఓ రద్దీ రహదారిపై వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి మీరు ఓ లుక్కేయండి..
People quickly rescue a cow with a plastic container stuck on its head in a busy street. ❤️ pic.twitter.com/08dbzUpQQm
— Ghar Ke Kalesh (@gharkekalesh) June 20, 2026
సంబంధిత వార్తలు

Leopard Attack IIT Bombay | ఐఐటీ బాంబే క్యాంపస్‌లోకి అర్ధరాత్రి ప్రవేశించిన చిరుత.. వీధి కుక్కను దారుణంగా వేటాడి.. VIDEO
జూన్ 20, 2026

Mumbai Heatwave 2026 | ముంబై కష్టాలు: రాత్రంతా వెర్సోవా బీచ్‌లోనే నిద్రపోతున్న జనం.. అసలు కారణమిదే!
జూన్ 18, 2026

Road Accident | ఆగి ఉన్న ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. ఆరుగురు మృతి
జూన్ 17, 2026
తాజావార్తలు
- ●Padma Awards 2026 | నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. పురస్కారాలు ప్రదానం చేయనున్న ప్రెసిడెంట్
- ●Norway vs Senegal | నాకౌట్లోకి నార్వే
- ●ICC | మాతృత్వం ఇక అడ్డంకి కాదు.. మహిళా క్రికెటర్లకు ఐసీసీ భరోసా..!
- ●Family Suicide | పెళ్లికి ముందు రోజు.. వధువుతో పాటు ఉరేసుకున్న తల్లిదండ్రులు
- ●France vs Iraq | ఎంబాప్పే మ్యాజిక్
- ●Qatar | ఖతార్ గ్యాస్ క్షేత్రంలో భారీ పేలుడు.. 12 మంది భారతీయులు మృతి

Padma Awards 2026 | నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. పురస్కారాలు ప్రదానం చేయనున్న ప్రెసిడెంట్

Norway vs Senegal | నాకౌట్లోకి నార్వే

ICC | మాతృత్వం ఇక అడ్డంకి కాదు.. మహిళా క్రికెటర్లకు ఐసీసీ భరోసా..!

Family Suicide | పెళ్లికి ముందు రోజు.. వధువుతో పాటు ఉరేసుకున్న తల్లిదండ్రులు




